
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలకు సరైన పరిష్కారం.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (నవంబర్ 21, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఆఫర్లు అందుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) రోజంతా విజయవంతంగా సాగిపోతుంది. ఏ…