
Janhvi Kapoor: అమ్మబాబోయ్.. జాన్వీ కపూర్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా..! చూస్తే షాక్ అవ్వాల్సిందే
బాలీవుడ్ ముద్దగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా హిందీలో రాణిస్తుంది. అలాగే తెలుగులోకి రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకుంది. హిందీలో వరుసగా సినిమాలు చేసినా అవి ఈ అమ్మడికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ తెలుగులో ఎన్టీఆర్ తో చేసిన దేవర సినిమా జాన్వీ క్రేజ్ ను డబుల్ చేసింది. తొలి తెలుగు సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ఇప్పుడు తెలుగులో క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం దేవర 2లోనూ నటిస్తుంది…