
CSK vs RCB: 7 వికెట్లతో మెరిసిన 10 కోట్ల ప్లేయర్.. కట్‌చేస్తే.. పంత్ ఫ్రెండ్‌కే ఇచ్చిపడేశాడుగా
Noor Ahmed Re Claims Purple Cap: ఐపీఎల్ 2025లో 8 మ్యాచ్‌లు జరిగాయి. ఈ సీజన్ ఇప్పటివరకు బ్యాట్స్‌మెన్స్ పేరు మీద ఉంది. బ్యాటర్లు ప్రతీ మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిపిస్తున్నారు. కానీ, ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌లో ఒక బౌలర్ ఉన్నాడు. అతను తన అద్భుతమైన బౌలింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చెలాయించాడు. మనం నూర్ అహ్మద్ గురించి మాట్లాడుతున్నాం. మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతని కోసం…