
SRH vs LSG Match Report: పూరన్, మార్ష్‌ల ఊచకోత.. లక్నో సూపర్ విక్టరీ
Sunrisers Hyderabad vs Lucknow Super Giants, 7th Match Report: ఐపీఎల్ 7వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ అందించిన 191 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.1 ఓవర్లలోనే సాధించింది. రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి SRH 190 పరుగులు చేసింది. లక్నో…