
Pressure Cooker: ప్రెజర్ కుక్కర్‌లో వీటిని వండితే మీ పని మటాషే.. అవేంటో తెలుసుకోండి..
ప్రెజర్ కుక్కర్ విలువ ఆడవారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలిసుండదు. అంతలా ఇది వంటగదిలో సమయాన్ని ఆదా చేస్తుంది. తక్కువ టైంలోనే మంచి రుచిని కూడా అందిస్తుంది. కష్టమైన రెసిపీలను కూడా సులభతరం చేస్తుంది. అయినప్పటికీ, కొన్ని ఆహార పదార్థాలకు ప్రెజర్ కుక్కర్ ను వాడటం అంత మంచిది కాదు. అధిక వేడి, ఒత్తిడి వల్ల కొన్ని ఆహారాలు సరిగ్గా ఉడకవు, నాసిరకంగా తయారవుతాయి. అందువల్ల, వంటగదిలో సమస్యలను తప్పించి, భోజనాన్ని ఉత్తమంగా ఆస్వాదించాలంటే, ప్రెజర్ కుక్కర్‌లో ఈ…