
పెరుగు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఆరోగ్యానికి ముప్పు..! కారణం ఏంటంటే..!
పెరుగు అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. ఇది శరీరాన్ని చల్లబరిచే గుణాలు కలిగి ఉండటంతో వేసవిలో చాలామంది దీనిని అధికంగా తింటారు. అంతేకాదు ప్రొబయోటిక్ లక్షణాలతో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే పెరుగును తినేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను నివారించేందుకు పెరుగును తినేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే నేరుగా పెరుగును తీసుకోవడం కొందరికి అలవాటు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు….