
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి ఊరట.. 12 రాశుల వారికి దినఫలాలు
దిన ఫలాలు (మార్చి 25, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరిగే పట్టే అవకాశం ఉంది. వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సంబంధించి సమయం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు…