
Garuda Purana: గరుడ పురాణం ప్రకారం ఇంట్లో ఈ అలవాట్లు రోజూ గొడవలకు కారణం అవుతాయి.. వెంటనే వాటికి గుడ్ బై చెప్పండి..
వేద వ్యాస మహర్షి రచించిన గరుడ పురాణం హిందూ మతంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది 18 మహాపురాణాలలో ఒకటి. ఇది సాధారణ పుస్తకం కాదు. దీనిని మహా పురాణం అని కూడా అంటారు. ఈ గ్రంథం ప్రజలకు మంచి చెడు కర్మల గురించి అందుకు లభించే ఫలితాల గురించి చెబుతూ.. మనిషి ఏ మార్గంలో మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. గరుడ పురాణం ప్రపంచ సృష్టికర్త అయిన శ్రీ మహా విష్ణువు తన భక్తులకు…