
KKR vs RCB Match Report: 3 ఏళ్ల ప్రతీకారం తీర్చుకున్న ఆర్‌సీబీ.. కేకేఆర్‌పై 7 వికెట్ల తేడాతో విజయం
ఐపీఎల్-18 తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించింది. బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత ఆర్‌సీబీ కేకేఆర్‌ను 3 సంవత్సరాల తర్వాత ఓడించింది. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 175 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలోనే ఛేదించింది. విరాట్ కోహ్లీ 59 పరుగులు చేసి నాటౌట్‌గా తిరిగి వచ్చాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ 34…