
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ సంచలన నిర్ణయం! కెప్టెన్‌గా చరిత్ర సృష్టించనున్న డైనమిక్ ఫినిషర్
IPL 2025 ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందు, రాజస్థాన్ రాయల్స్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ముంబైలో మార్చి 20న జరిగిన సమావేశంలో, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం రియాన్ పరాగ్‌ను తమ తాత్కాలిక కెప్టెన్‌గా ప్రకటించింది. ప్రస్తుత కెప్టెన్ సంజు సామ్సన్ పూర్తి ఫిట్‌నెస్ సాధించేంత వరకు పరాగ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. సంజు సామ్సన్ బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉన్నప్పటికీ, వికెట్ కీపింగ్ చేసే స్థాయికి ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని బీసీసీఐ డాక్టర్లు ప్రకటించారు. దీంతో, అతను…