
Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇది చేయకపోతే ఇబ్బందులే..!
గూగుల్ క్రోమ్.. అందరికీ తెలిసిన సెర్చ్ ఇంజిన్. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ శాతం మంది వినియోగించే సెర్చ్ ఇంజిన్ ఇదే. ఎటువంటి డేటా కావాలన్నా, ఎలాంటి సమాచారం అవసరమైన వెంటనే గూగుల్ చేయడం అలవాటు అయిపోయింది. వ్యక్తిగత ల్యాప్ టాప్ లు, ఇల్లు, ఆఫీసుల్లో ఉండే కంప్యూటర్లలో దీనిని ఎక్కువ శాతం మంది వినియోగిస్తుంటారు. మీ ఇంట్లో కూడా గూగుల్ క్రోమే వాడుతున్నారా? అయితే మీకో అలర్ట్. భారత ప్రభుత్వం గూగుల్ క్రోమ్ వినియోగదారులకు అధిక తీవ్రతగల…