మీ చర్మానికి సబ్బు వాడే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..! లేకుంటే నష్టపోతారు..!

మీ చర్మానికి సబ్బు వాడే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..! లేకుంటే నష్టపోతారు..!

మీ సబ్బు బార్‌లో బూజు కనిపిస్తే వెంటనే మానేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తినదగిన ఉత్పత్తులకు మాత్రమే కాకుండా మీ శరీరంపై వాడే సబ్బుల వంటి ఉత్పత్తులపై కూడా లేబుల్‌లు చదవడం చాలా ముఖ్యం. సబ్బుకు గడువు ముగిసిన తర్వాత అది ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు. సబ్బు కాలంతో పాటు పాడైపోదు కానీ దాని ప్రభావం తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. కొత్త సబ్బులతో పోల్చితే సబ్బులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు తక్కువగా ఉండొచ్చు. దీనికి కారణం…

Read More
Video: 16 ఫోర్లు, 10 సిక్సర్లు.. సెంచరీతో పరాగ్ ఊచకోత.. ఐపీఎల్‌కి ముందే ఇదెక్కడి అరాచకం

Video: 16 ఫోర్లు, 10 సిక్సర్లు.. సెంచరీతో పరాగ్ ఊచకోత.. ఐపీఎల్‌కి ముందే ఇదెక్కడి అరాచకం

Riyan Parag: ఈ సంవత్సరం ఐపీఎల్ (ఐపీఎల్ 2025)లో, మాజీ ఛాంపియన్లు రాజస్థాన్ రాయల్స్ మార్చి 23న బలమైన బ్యాటింగ్ బలాన్ని కలిగి ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రతి మ్యాచ్‌లో 200 కంటే ఎక్కువ పరుగులు సాధించగల బ్యాటింగ్ లైనప్‌ను ఎదుర్కోవాలంటే, రాజస్థాన్ జట్టులోనూ అలాంటి బ్యాట్స్‌మెన్స్ ఉండాలి. దీనికి నిదర్శనంగా, టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌కు ముందు, జట్టు తుఫాన్ బ్యాట్స్‌మన్ రియాన్ పరాగ్ కేవలం 64 బంతుల్లో 16 ఫోర్లు,…

Read More
Numerology: ఈ తేదీల్లో పుట్టిన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా..?

Numerology: ఈ తేదీల్లో పుట్టిన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా..?

సంఖ్యాశాస్త్రం.. వ్యక్తుల ప్రవర్తన, స్వభావం, జీవితం, భవిష్యత్తు గురించి అంచనాలు సంఖ్యల ఆధారంగా చెబుతారు. ప్రతి వ్యక్తి పుట్టిన తేదీని ఉపయోగించి 1 నుండి 9 వరకు ఒక మూల సంఖ్యను తీసుకుంటారు. ఈ సంఖ్యకు అనుగుణంగా ఆ వ్యక్తి స్వభావం, లక్షణాలు అంచనా వేస్తారు. ప్రతి సంఖ్యకు దాని సొంత ప్రత్యేకత, శక్తి ఉంటుంది. ఇప్పుడు మనం సంఖ్య 4లో జన్మించిన పిల్లల గురించి తెలుసుకుందాం. సంఖ్యాశాస్త్రం ప్రకారం 4, 13, 22, 31 తేదీల్లో…

Read More
Video:మంచం మీద పడుకున్న ఒంటెపై మహిళ డ్యాన్స్.. వీడియో చూసిన నెటిజన్స్‌ రక్తం ఉడికిపోతుంది

Video:మంచం మీద పడుకున్న ఒంటెపై మహిళ డ్యాన్స్.. వీడియో చూసిన నెటిజన్స్‌ రక్తం ఉడికిపోతుంది

ఒంటె మీద కూర్చుని స్వారీ చేసేందుకు పిల్లలే కాదు.. పెద్దలు సైతం ఇష్టపడుతుంటారు. ఎత్తైన ఒంటె మీద కూర్చుని అలా వెళుతుంటే అదో త్రిల్‌. కానీ ఒంటెమీద స్వారీ చేసే బదులు దాన్ని అడ్డంగా పడుకోబెట్టి కడుపు మీదకెక్కి డ్యాన్స్‌ చేస్తే మాత్రం ప్రతి ఒక్కరి కడుపు మరిగిపోతది. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్‌గా మారిన ఓ వీడియోలో ఓ మహిళ ఒంటెపై డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది. దీంతో ఆ మహిళపై…

Read More
మీరట్‌లో సంచలనం.. భర్తను ముక్కలుగా నరికి డ్రమ్ములో సిమెంట్‌తో కప్పేసిన భార్య!

మీరట్‌లో సంచలనం.. భర్తను ముక్కలుగా నరికి డ్రమ్ములో సిమెంట్‌తో కప్పేసిన భార్య!

ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆరేళ్ల పాప కూడా ఉంది. కాని పచ్చని సంసారంలో డ్రగ్స్‌ చిచ్చుపెట్టింది. ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌లో మర్చంట్‌ నేవీ అధికారి మర్డర్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడి మోజులో పడి.. డ్రగ్స్‌ అలవాటు కారణంగా తన భర్త సౌరభ్‌ రాజ్‌పుత్‌ను ముస్కాన్‌ అనే మహిళ అత్యంత పాశవికంగా హతమార్చింది. అయితే, అల్లుడు చాలా మంచివాడని, సౌరభ్‌ను చంపిన తమ కూతురిని ఉరితీయాలని ముస్కాన్‌ తల్లిదండ్రులు డిమాండ్‌ చేయడం మరో సంచలనం…..

Read More
ISRO: భారత్‌ నుంచి ఇతర దేశాల ఉపగ్రహాల ప్రయోగంపై ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా?

ISRO: భారత్‌ నుంచి ఇతర దేశాల ఉపగ్రహాల ప్రయోగంపై ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా?

ఇతర దేశాల ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా భారతదేశం రూ.1,260 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని వార్తలు వచ్చాయి. విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా భారతదేశం ఈ మొత్తాన్ని సంపాదించిందని కేంద్ర అంతరిక్ష శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ సేవను అందించిన తర్వాత భారతదేశం ఈ మొత్తాన్ని సంపాదించిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశం విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి.. భారతదేశం ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) అనే అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని నిర్వహిస్తోంది….

Read More
పతంజలితో భారత క్రీడా రంగం బలోపేతం! ఆటగాళ్ల సామర్థ్యాన్ని మెరుగుపర్చింది..

పతంజలితో భారత క్రీడా రంగం బలోపేతం! ఆటగాళ్ల సామర్థ్యాన్ని మెరుగుపర్చింది..

ప్రపంచ వేదికలపై భారత క్రీడా కారులు అదరగొడుతున్నారు. దాదాపు అన్ని రకాల క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. అయితే క్రీడా రంగంలో భారత దేశం ఇంత అభివృద్ధి చెందడం వెనుక పతంజలి కృషి ఎంతో ఉంది. భారతదేశంలో అతిపెద్ద ఆయుర్వేద, స్వదేశీ బ్రాండ్ అయిన పతంజలి, క్రీడలు, ఫిట్‌నెస్ రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. పతంజలి భారత అథ్లెట్లు జట్లకు మద్దతు ఇవ్వడం ద్వారా వారి విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. దీనితో…

Read More
Sunita Williams: 45 రోజుల పాటు నాసా సెంటర్‌లో సునీత విలియమ్స్‌.. ఎందుకో తెలుసా?

Sunita Williams: 45 రోజుల పాటు నాసా సెంటర్‌లో సునీత విలియమ్స్‌.. ఎందుకో తెలుసా?

Sunita Williams: సుదీర్ఘకాలం అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత, నాసా క్రూ-9 వ్యోమగాములు సునీతా విలియమ్స్, నిక్ హేగ్, బుచ్ విల్మోర్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ ఉదయం తొమ్మిది నెలలకు పైగా భూమి గాలిని పీల్చుకున్నారు. వ్యోమగాములను స్ట్రెచర్లపై క్యాప్సూల్ నుండి బయటకు తీశారు. సునీత విలియమ్స్‌ ఈ 45 రోజులు నాసా సెంటర్‌లోనే ఉంటారు. వారిని…

Read More
TG Polycet 2025 Notification: నేడే పాలిసెట్‌ నోటిఫికేషన్‌.. ఈసారి సీట్లన్నీ మనకే!

TG Polycet 2025 Notification: నేడే పాలిసెట్‌ నోటిఫికేషన్‌.. ఈసారి సీట్లన్నీ మనకే!

హైదరాబాద్‌, మార్చి 19:తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన నోటిపికేషన్‌ బుధవారం (మార్చి 19) వెలువడనుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మొత్తం పాలిటెక్నిక్‌ కోర్సుల్లో సీట్లు మొత్తం మన రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో 15 శాతం ఆంధ్రప్రదేశ్‌ విద్యార్ధులకు సీట్లు కేటాయించేవారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావడంతో ఏపీ కోటా సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టింది. ఈ మేరకు మంగళవారం…

Read More
IPL Records: ఐపీఎల్ చరిత్రలో 10 భారీ రికార్డులు ఇవే.. బ్రేక్ చేయాలంటే కష్టమే భయ్యో

IPL Records: ఐపీఎల్ చరిత్రలో 10 భారీ రికార్డులు ఇవే.. బ్రేక్ చేయాలంటే కష్టమే భయ్యో

IPL Records: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడటం ప్రతి క్రికెటర్ కలగా మారింది. ఈ లీగ్ ద్వారా ఆటగాళ్ళు డబ్బుతో పాటు కీర్తిని సంపాదిస్తుంటారు. చాలా మంది తెలియని ఆటగాళ్ళు కూడా కొత్త గుర్తింపును పొందుంతుంటారు. వర్ధమాన ఆటగాళ్లకు కూడా ఒక వేదికలా మారింది. 2008 సంవత్సరంలో ప్రారంభమైన ఈ లీగ్ చరిత్రలో చాలా మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. చాలా జట్లు అద్భుతమైన ఆటగాళ్లను చేర్చుకున్నాయి….

Read More