
IPL Records: ఐపీఎల్ చరిత్రలో 10 భారీ రికార్డులు ఇవే.. బ్రేక్ చేయాలంటే కష్టమే భయ్యో
IPL Records: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడటం ప్రతి క్రికెటర్ కలగా మారింది. ఈ లీగ్ ద్వారా ఆటగాళ్ళు డబ్బుతో పాటు కీర్తిని సంపాదిస్తుంటారు. చాలా మంది తెలియని ఆటగాళ్ళు కూడా కొత్త గుర్తింపును పొందుంతుంటారు. వర్ధమాన ఆటగాళ్లకు కూడా ఒక వేదికలా మారింది. 2008 సంవత్సరంలో ప్రారంభమైన ఈ లీగ్ చరిత్రలో చాలా మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. చాలా జట్లు అద్భుతమైన ఆటగాళ్లను చేర్చుకున్నాయి….