
IRCTC Tour: హైదరాబాద్ నుంచి గోవా టూర్.. అద్భుతమైన IRCTC గోవా డిలైట్ ప్యాకేజ్..!
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) గోవా అందాలను అనుభవించే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. స్వేచ్ఛాయుత జీవనశైలి, అపరిమిత ప్రకృతి అందాలు, ప్రశాంతమైన బీచ్‌లు గోవాను విశేషంగా నిలబెడతాయి. దేశీయ, విదేశీ పర్యాటకులు గోవాకు భారీగా వస్తుంటారు. కొల్వా కండోలిమ్ (Colva Candolim), మిరమార్ (Miramar), అంజునా (Anjuna), వర్కా (Varca) బీచ్‌లు గోవాలో ప్రధాన ఆకర్షణలు. అరేబియా సముద్రం పరిసర ప్రాంతాలను పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా మార్చింది. గోవాలో నడుస్తూ వెళ్లడం సైతం…