Video: దేశ సేవలో ఉన్న CRPF జవాన్‌ను హింసిస్తున్న రాజకీయ నేతలు! సెల్ఫీ వీడియోతో నారా లోకేష్‌కు వేడుకోలు..

Video: దేశ సేవలో ఉన్న CRPF జవాన్‌ను హింసిస్తున్న రాజకీయ నేతలు! సెల్ఫీ వీడియోతో నారా లోకేష్‌కు వేడుకోలు..

మాచర్ల పట్టణానికి చెందిన దార్ల రాందాస్ CRPF జవాన్‌గా దేశానికి సేవలందిస్తున్నాడు. రెండు నెలల క్రితం సెలవులపై ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తమకు పూర్వీకుల నుండి సంక్రమించిన భూమిని అమ్ముకునేందుకు ప్రయత్నించాడు. అయితే కొంతమంది రాజకీయ నేతలు ఆ భూమిని అమ్ముకోనివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో అప్పులతో సతమతమవుతూనే రాందాస్ డ్యూటీకి తిరిగి వెళ్లిపోయాడు. రాందాస్ సోదరుడు మూడేళ్ల క్రితం చనిపోయాడు. రాందాస్ తండ్రికి కూడా గుండె శస్త్రచికిత్స చేశారు. దీంతో అప్పుల భారం మరింత పెరిగింది….

Read More
Rohit Sharma: అతనే గేమ్‌ ఛేంజర్‌.. ఆ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆ ప్లేయర్‌ ఆడిన ఇన్నింగ్స్‌ అద్భుతం: రోహిత్‌ శర్మ

Rohit Sharma: అతనే గేమ్‌ ఛేంజర్‌.. ఆ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆ ప్లేయర్‌ ఆడిన ఇన్నింగ్స్‌ అద్భుతం: రోహిత్‌ శర్మ

టీమిండియా వన్డే టీమ్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టెస్ట్‌ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత తొలిసారి మాట్లాడుతూ.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ మధురమైన సంఘటన గురించి తలచుకుంటూ.. ఆ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను ప్రశంసించాడు. ఎప్పుడో 2007లో మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్సీలోని యంగ్‌ టీమిండియా మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచింది. మళ్లీ ఆ తర్వాత దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ…

Read More
ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.! ఈ వ్యక్తి టెక్నిక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.! ఈ వ్యక్తి టెక్నిక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ప్రస్తుత రోజుల్లో ప్రజలపై సోషల్ మీడియా ఇంపాక్ట్‌ మామూలుగా లేదు…! చీమ చిటుక్కుమన్నా సోషల్‌ మీడియా ద్వారానే తెలుసుకుంటున్నారంతా. సోషల్ మీడియాను వాడుకుని రకరకాల వీడియోలను పోస్ట్ చేస్తూ వైరల్ అవుతుంటారు. ఇంటర్నెట్ విషయానికి వస్తే, అది వింతగా మారే కొద్దీ, అది విస్తృతంగా వ్యాపిస్తుంది. ఈసారి, ఇది క్రాష్ డైట్‌లో ఉన్నట్లు కనిపించే కారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న కారు కావచ్చు అనిపిస్తుంది. ఇటాలియన్…

Read More
ప్రమాదానికి గురైన మరో విమానం..  ఫ్లైట్ గాల్లో ఉండగానే చెలరేగిన మంటలు..!

ప్రమాదానికి గురైన మరో విమానం.. ఫ్లైట్ గాల్లో ఉండగానే చెలరేగిన మంటలు..!

విమాన ప్రమాదాలు వరుసగా భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో మంటలు చెలరేగాయి. విమానం గాల్లో ఉండగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో పైలెట్‌ అప్రమత్తమై లాస్‌ వెగాస్‌ ఎయిర్‌పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్‌ చేశారు. వెంటనే సమాచారం అందుకున్న సహాయక బృందాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బుధవారం(జూన్ 25) ఉదయం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం లాస్ వెగాస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా…

Read More
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. డీఏను నాలుగు శాతం పెంచే యోచనలో ప్రభుత్వం!

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. డీఏను నాలుగు శాతం పెంచే యోచనలో ప్రభుత్వం!

ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ప్రకారం.. 2025 జనవరి నుంచి ఏప్రిల్ వరకు DA 57.47 శాతానికి కి చేరింది. దీంతో, 2025 రెండో అర్ధభాగంలో డీఏ 3 శాతానికి పైగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 7వ వేతన సంఘం ప్రకారం, ఈ పెంపు 3 శాతం పెరగవచ్చు . అయితే,  ఈ ప్రకటనకు ఇంకా రెండు నెలలు మిగిలి ఉన్నందున, ఈ నెల గణాంకాలను కూడా ఇందులో చేర్చవచ్చని అధికారులు భావిస్తున్నారు…

Read More
Financial Planning: కేవలం రూ. 500తో లక్షాధికారి కావొచ్చు! ఈ 4 పథకాలతో డబ్బు సంపాదించడం యమ ఈజీ..

Financial Planning: కేవలం రూ. 500తో లక్షాధికారి కావొచ్చు! ఈ 4 పథకాలతో డబ్బు సంపాదించడం యమ ఈజీ..

“డబ్బులు లేవు కదా, పెట్టుబడి ఎక్కడ పెట్టాలి?” అని చాలా మంది అనుకుంటారు. కానీ, అది పాత ఆలోచన! ఇప్పుడు నెలకు కేవలం రూ. 500తో కూడా మీరు లక్షలకు అధిపతి కావొచ్చు. అవును, ఇది నిజం! పెట్టుబడి పెట్టాలంటే పెద్ద మొత్తాలు కావాలనే అపోహను వదిలేయండి. మీ ఆర్థిక భవిష్యత్తుకు చిన్న మొత్తంతోనే గట్టి పునాది వేయొచ్చు. 1. SIP (సిప్ – సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్): స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని ఉంది, కానీ…

Read More
Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. పెళ్లైన ఐదేళ్లకే భర్త మరణం.. ఇప్పుడిలా.. ఎవరో గుర్తు పట్టారా?

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. పెళ్లైన ఐదేళ్లకే భర్త మరణం.. ఇప్పుడిలా.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒక స్టార్ హీరోయిన్ సొదరి. ఈ బ్యూటీ కూడా క్రేజీ హీరోయినే. అక్కకు పోటీగా తన అందం, అభినయంతో ఆడియెన్స్ ను కవ్వించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అయితే దక్షిణాదిలో హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ కూడా చాలా సినిమాల్లో నటించింది. అదే క్రమంలోఅక్క‌డ ఓ ప్రముఖ హిందీ హీరోను పెళ్లి చేసుకుంది….

Read More
Tollywood: ‘మా అమ్మ అల్లా దగ్గరకు వెళ్లిపోయింది’.. కన్నీరుమున్నీరవుతోన్న టాలీవుడ్ హీరోయిన్

Tollywood: ‘మా అమ్మ అల్లా దగ్గరకు వెళ్లిపోయింది’.. కన్నీరుమున్నీరవుతోన్న టాలీవుడ్ హీరోయిన్

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సనాఖాన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వయసు సంబంధిత సమస్యలతో పాటు గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె తల్లి మంగళవారం (జూన్ 24) కన్నుమూశారు. ఈ విషయాన్ని సదరు హీరోయినే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. మా అమ్మ అల్లాహ్ దగ్గరకు వెళ్లిపోయిందంటూ ఎమోషనల్ అయ్యింది. ‘నా ప్రియమైన అమ్మ, శ్రీమతి సయీదా, అనారోగ్య సమస్యలతో పోరాడుతూ అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. ఇషా నమాజ్ అనంతరం ఓషివారా…

Read More
ఫార్ములా-E రేస్ కేసులో కీలక మలుపు.. IAS అధికారి అరవింద్‌కు మరోసారి ఏసీబీ పిలుపు!

ఫార్ములా-E రేస్ కేసులో కీలక మలుపు.. IAS అధికారి అరవింద్‌కు మరోసారి ఏసీబీ పిలుపు!

తెలంగాణలో సంచలన సృష్టిస్తోన్న ఫార్ములా-E రేస్ కేసులో మరోసారి ఐఏఎస్ అరవిందు కుమార్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ కుమార్ పలుమార్లు ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అరవింద్ కుమార్ నుండి ఏసీబీ అధికారులు ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని గతంలో రాబట్టారు. ఆయన స్టేట్‌మెంట్లను సైతం ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. తాజాగా మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే…

Read More
విదేశీ మహిళకు మాయమాటలు చెప్పి రూమ్‌కి తీసుకెళ్లాడు..! నమ్మి వెళ్లిన ఆమెకు నరకం చూపించాడు..

విదేశీ మహిళకు మాయమాటలు చెప్పి రూమ్‌కి తీసుకెళ్లాడు..! నమ్మి వెళ్లిన ఆమెకు నరకం చూపించాడు..

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఒక ఫ్రెంచ్ మహిళపై అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సిగరేట్‌ తాగుదామంటూ రూమ్‌కు తీసుకెళ్లి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని చిత్తోర్‌గఢ్‌లోని గంగారార్‌లో అరెస్టు చేశారు. ఈ కేసు గురించి ఎస్పీ యోగేష్ గోయల్ వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఫ్రాన్స్‌కు చెందిన ఒక మహిళ 2 రోజుల క్రితం తనపై అత్యాచారం జరిగిందని కేసు పెట్టింది. సిగరేట్‌ తాగుదామని…

Read More