
Red Chillies Side Effects: ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
మిరపకాయల్లోని మసాలా పదార్థాలు జీర్ణాశయాన్ని ప్రభావితం చేస్తాయి. అధిక మోతాదులో తీసుకుంటే లివర్, కిడ్నీపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొందరికి అధిక ఉష్ణోగ్రత కారణంగా చెమటలు ఎక్కువగా వస్తాయి. అధిక మిరపకాయల తినడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. నిద్రలేమి, మైగ్రేన్, గొంతులో మంట వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల కలిగే పది దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణ సమస్యలు ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటే…