
Telangana: సొంత అన్నను చంపిన తమ్ముడు.. ఎంక్వయిరీలో షాకింగ్ నిజాలు..
జోగుళాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన సంద్యపోగు కిష్టన్న, తీములమ్మ దంపతులకు నలుగురు సంతానం. ఆస్తి పంపకాల విషయంలో కుటుంబంలో గత కొంతకాలంగా వివాదం నెలకొంది. మూడోవాడైన సంద్యపోగు రమేష్, ఇతర సోదరులకు మధ్య వైరం పెరిగింది. గత సంవత్సరం రమేశ్‌పై అన్న తిమ్మప్ప, తమ్ముడు మహేశ్. హత్యాయత్నం చేశారు. విఫలం కావడంతో ఘటనపై కేసు నమోదు అయింది. ఇక ఎలాగైనా రమేష్‌ను మట్టుబెట్టాలని అతడి తల్లితండ్రులు, ఇద్దరు అన్నదమ్ములు భావించారు. ఇందుకోసం…