
Jacqueline Fernandez: వాలంటైన్స్ డే స్పెషల్.. సుఖేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్‌కు కానుకగా ఏం పంపించాడో తెలుసా?
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ తో సన్నిహితంగా ఉన్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి . కాగా వందల కోట్ల రూపాయల మోసం కేసులో సుఖేష్ చంద్రశేఖర్ జైలు పాలయ్యాడు. జైలుకు వెళ్లిన తర్వాత కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పట్ల తన ప్రేమను చూపించడం ఆపలేదు సుకేశ్ చంద్ర శేఖర్. అతను జైలు నుండి చాలాసార్లు ఉత్తరాలు రాశాడు. ఈసారి అతను వాలెంటైన్స్ డేకి ఇంకా పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చాడు….