
WPL 2025: మరికొన్ని గంటల్లో లీగ్ స్టార్ట్! కట్ చేస్తే భారీ మార్పులు చేసిన MI, RCB జట్లు.. ఎవరొచ్చారంటే?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2025) ప్రారంభానికి ఇంకొన్ని గంటలే మిగిలి ఉండగా, టోర్నమెంట్లో పాల్గొననున్న జట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గాయాల కారణంగా కొన్ని మార్పులను ప్రకటించాయి. ముంబై ఇండియన్స్ స్క్వాడ్‌లో మార్పులు: ప్రారంభ సీజన్ విజేత ముంబై ఇండియన్స్, గాయం కారణంగా తప్పుకున్న పూజా వస్త్రాకర్ స్థానాన్ని భర్తీ చేయడానికి పరుణికా సిసోడియాను జట్టులోకి తీసుకుంది. గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీ ద్వారా మొదట…