
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నట్స్..! వాల్‌నట్స్, బాదంలో ఏది మెరుగైనది..?
వాల్‌నట్స్, బాదం రెండూ ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. అయినప్పటికీ వాటి నిర్మాణం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. బాదం, వాల్‌నట్స్ పోషక సాంద్రతలో ఒకేలా ఉన్నప్పటికీ.. వాటి నిర్మాణంలో తేడాలు ఉన్నాయి. వాల్‌నట్స్‌లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ 3 (2.5 g/oz) ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడుకు చాలా మంచివి. వాల్‌నట్స్‌లో విటమిన్ ఇ తక్కువగా (0.7mg పోలిస్తే 7.3 mg) ఉంటుంది. బాదంలో ఎక్కువ ప్రోటీన్ (6 g vs. 4…