
అమ్మబాబోయ్.. ఈ స్టార్ హీరోయిన్‌కు ఏమైంది..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి
బాబోయ్.. ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఊహించని విధంగా మారిపోయింది ఆమె. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఆమె. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? అప్పట్లో తిరుగులేని హీరోయిన్స్ గా రాణించిన వారిలో స్టార్ హీరోయిన్ ఖుష్బూ ఒకరు. ఈ సీనియర్ నటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతే కాదు ఖుష్బూ అందానికి నటనకు…