
Hyderabad: అప్పటివరకు కళ్ల ముందే ఆడుకున్నాడు.. అంతలోనే విగతజీవిగా.. 12 గంటలపాటు శ్రమించి..
హైదరాబాద్ నగర పరిధిలోని రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందుకు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మిగూడాలో మంగళవారం జరగగా.. సహాయక చర్యల అనంతరం బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడు బావిలో పడిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, సహాయక బృందాలు.. అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.. దాదాపు 12 గంటలపాటు శ్రమించి బాలుడి మృతదేహాన్ని సహాయక బృందాలు బయటకు తీశాయి. బావిలో ఉన్న…