Headlines
బరువు పెరగకుండా ఉండటానికి జపాన్ సంస్కృతిలోని 7 అలవాట్లు..!

బరువు పెరగకుండా ఉండటానికి జపాన్ సంస్కృతిలోని 7 అలవాట్లు..!

జపనీయులు ఆరోగ్యకరమైన బరువును మెయిన్ టెయిన్ చేయడానికి, ఫిట్‌గా ఉండటానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని పాటిస్తారు. వారి ఆహారం నుండి వారి జీవన విధానంలో అలవాట్ల వరకు.. వారు ఎక్కువ కాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి వివిధ పద్ధతులు పాటిస్తారు. వివిధ రకాల ఆహారం జపనీయులు చిన్న మొత్తంలో వివిధ రకాల ఆహారాన్ని తీసుకుంటారు. ఇది సమతుల్య ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. మెరుగైన పోషణకు ఈ పద్ధతి సహాయం చేస్తుంది. పరిశోధనల ప్రకారం ఇది…

Read More
Parenting Tips: తల్లిదండ్రులు.. మీ పిల్లల విషయంలో ఈ తప్పులు చేయకండి..!

Parenting Tips: తల్లిదండ్రులు.. మీ పిల్లల విషయంలో ఈ తప్పులు చేయకండి..!

పిల్లలకి మంచి చేయాలనే ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. కానీ కొన్నిసార్లు మన మాటలు వాళ్ళకి మేలు చేయకపోగా హాని చేస్తాయి. మనం రోజు వాడే మాటల గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? పిల్లలతో అనకూడని కొన్ని మాటలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నిసార్లు చెప్పాలి..? ఈ మాట తరచుగా పిల్లలకు నిరాశను కలిగిస్తుంది. పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. దీనికి బదులు “నేను ఇదివరకే చెప్పాను కదా. ఒకసారి గుర్తు చేసుకుంటావా..?” అని మీరు మాట్లాడండి. ఇలా మాట్లాడితే వాళ్ళు…

Read More
Progress Zodiac Signs: రాశినాథుడి బలం.. ఆ రాశుల వారి జీవితంలో పురోగతి పక్కా..!

Progress Zodiac Signs: రాశినాథుడి బలం.. ఆ రాశుల వారి జీవితంలో పురోగతి పక్కా..!

జ్యోతిషశాస్త్రంలో రాశినాథుడికి లేదా లగ్నాధిపతికి అత్యంత ప్రాధాన్యం ఉంది. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ రాశినాథుడు బలం పట్టి ఉన్న పక్షంలో ఎటువంటి దోషాలున్నా పని చేయవు. అనేక విధాలుగా అనుకూలతలు కలుగుతాయి. ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభరాశులకు రాశ్యధిపతి బాగా బలంగా, అనుకూ లంగా ఉన్నందువల్ల ఈ రాశివారికి జీవితం…

Read More
AP News: మరో రెండు పథకాలకు ముహూర్తం ఖరారు.. ఏపీ ప్రజలకు పండుగలాంటి వార్త

AP News: మరో రెండు పథకాలకు ముహూర్తం ఖరారు.. ఏపీ ప్రజలకు పండుగలాంటి వార్త

ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 21 అంశాలను ఏపీ కేబినెట్ ఆమోదించింది. పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. అదే సమయంలో అటు మంత్రులు.. ఇటు అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఐదు కీలక సూచనలు చేశారు. వచ్చే మూడు నెలల పాటు జనంలోకి వెళ్లాలి. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు….

Read More
Jio AirFiber: జియో అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. రూ.599కే ఇంటర్నెట్‌, 12 ఓటీటీలు, 800కుపైగా టీవీ ఛానళ్లు!

Jio AirFiber: జియో అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. రూ.599కే ఇంటర్నెట్‌, 12 ఓటీటీలు, 800కుపైగా టీవీ ఛానళ్లు!

మున్ముందు కేబుల్‌ టీవీల వ్యవస్థ మునిగిపోనుంది. గతంలో టీవీ ఛానళ్లు కావాలంటే కేబుల్‌ టీవీ ఆపరేటర్లను సంప్రదించాల్సి ఉండేది. కానీ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో మరింత సులభంగా మారిపోతోంది. మీరు కేబుల్ టీవీ కోసం అదనంగా బిల్లు చెల్లించకూడదని అనుకుంటే మీకోసమే జియో ఇప్పుడు నెలకి కేవలం రూ.599కే అదిరిపోయే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌ తీసుకుంటే కేబుల్‌టీవీలతో పని ఉండదు. హైస్పీడ్‌ ఇంటర్నెట్‌: ఈ జియో ప్లాన్‌లో భాగంగా మీకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో 12 ఓటీటీ…

Read More
IND vs ENG: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్టులో లేని కింగ్ కోహ్లీ, పంత్.. ఆ యంగ్ ప్లేయర్ల ఎంట్రీ

IND vs ENG: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్టులో లేని కింగ్ కోహ్లీ, పంత్.. ఆ యంగ్ ప్లేయర్ల ఎంట్రీ

నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫీల్డింగ్ కు రానుంది. కాగా ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే టీమిండియాకు గట్టి దెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా కింగ్ కోహ్లీ మ్యాచ్ కు దూరమయ్యాడు. అలాగే వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్ ద్వారా యశస్వి జైస్వాల్, హర్షిత్…

Read More
Watch: మంచు అడవుల్లో కనువిందు చేసిన తెల్ల జింక.. ఆ అందాన్ని చూసేందుకు నెటిజన్ల పోటీ..!

Watch: మంచు అడవుల్లో కనువిందు చేసిన తెల్ల జింక.. ఆ అందాన్ని చూసేందుకు నెటిజన్ల పోటీ..!

భూమిపై వివిధ రకాల జీవులు నివసిస్తాయి. వాటిలో కొన్ని చాలా అరుదైనవి కూడా ఉన్నాయి. వాటి అరుదైన లక్షణాలతో మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అటువంటి వింతైన, అందమైన జీవులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే అలాంటి ఒక వింత జీవి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చాలా అందమైన, అరుదైన తెల్ల జింక. అవును, మంచుతో నిండిపోయిన ఓ అటవీ ప్రాంతంలో అరుదైన తెల్ల జింక కనిపించింది. అది…

Read More
Andhra News: మాజీ మంత్రి విడుదల రజినీపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం

Andhra News: మాజీ మంత్రి విడుదల రజినీపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం

వైసీపీ నేత, మాజీ మంత్రి విడుదల రజినీపై రెండు వారాల్లోగా కేసు నమోదు చేయాలి…! దర్యాప్తు జరిపి నిజానిజాలు తేల్చాలి..! కేసు వివరాలన్నింటినీ సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు… రజినీపై కేసు నమోదుకు ఆదేశాలివ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తనపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు పిల్లి కోటి. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలను విడుదల రజినీ ఎన్నో ఇబ్బందులు పెట్టారని…

Read More
Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే..

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే..

భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. పండగలు, శుభకార్యలకు బంగారు నగలు కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు పసిడి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న పసిడి ధరలు చూసి షాకవుతున్నారు జనాలు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు ఫిబ్రవరి 6న ఉదయం 7 గంటల సమయంలో దేశీయ మార్కెట్లో పసిడి ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్న తులం బంగారం ధర రూ.82…

Read More
Horoscope Today: వారికి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 6, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కానీ, స్నేహితుల మీదా, విలాసాల మీదా ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. మిథున రాశి వారి ఆదాయం బాగా వృద్ధి చెందడం వల్ల ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం…

Read More