
Oesophageal Cancer: ఈ క్యాన్సర్ ను గుర్తించడం ఎలా..? తినేటప్పుడు కనిపించే లక్షణాలు ఏంటి..!
అన్నవాహిక క్యాన్సర్ లక్షణాలు.. బ్రిటన్ కు చెందిన NHS సంస్థ అన్నవాహిక క్యాన్సర్ కి సంబంధించిన కొన్ని లక్షణాలను పేర్కొంది. వీటిలో ఆరు లక్షణాలు తినేటప్పుడు కనిపిస్తాయట. మింగడంలో ఇబ్బంది (డిస్ఫాగియా) వికారం లేదా వాంతులు గుండెల్లో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్ అజీర్ణం, ఎక్కువగా త్రేనుపులు రావడం ఆకలి లేకపోవడం లేదా బరువు తగ్గడం గొంతులో లేదా ఛాతీ మధ్యలో నొప్పి.. ముఖ్యంగా మింగేటప్పుడు గుండెల్లో మంట అన్నవాహిక క్యాన్సర్ సాధారణ లక్షణాలలో ఒకటి. ప్రతిరోజు…