Whatsapp Trick:  మీ వాట్సాప్ ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది! ఈ ట్రిక్ ప్రయత్నించండి.

Whatsapp Trick: మీ వాట్సాప్ ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది! ఈ ట్రిక్ ప్రయత్నించండి.

ఇంటర్నెట్ లేకుండా ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌ను ఉపయోగించడానికి, ఈ దశలను అనుసరించండి. దీని కోసం మీరు ప్రాక్సీ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. ఇది కాకుండా, మీరు ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లలో వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించవచ్చు. Source link

Read More
మీకు మైగ్రేన్ ఉందా..? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..!

మీకు మైగ్రేన్ ఉందా..? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..!

మైగ్రేన్ ఒక రకమైన న్యూరోలాజికల్ సమస్య. ఇది తీవ్రమైన తలనొప్పిని కలిగిస్తుంది. దీనితో బాధపడేవారు తరచుగా తీవ్రమైన తలనొప్పితో పాటు అనేక ఇతర ఇబ్బందులను ఎదుర్కొంటారు. మైగ్రేన్ కొన్నిసార్లు రోజుల తరబడి వేధిస్తుంది. మైగ్రేన్ ట్రిగ్గర్స్ వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. మైగ్రేన్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహారాలు మైగ్రేన్ నొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయి. మైగ్రేన్‌తో బాధపడేవారు ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు…

Read More
Richest Municipal Corporation: ఇది దేశంలోనే అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్.. ఈ బడ్జెట్ 8 రాష్ట్రాల కంటే ఎక్కువే!

Richest Municipal Corporation: ఇది దేశంలోనే అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్.. ఈ బడ్జెట్ 8 రాష్ట్రాల కంటే ఎక్కువే!

దేశంలోని అత్యంత ధనిక రాష్ట్రం గురించి లేదా విస్తీర్ణం, జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం గురించి ఎవరైనా చెప్పగలరు. కానీ దేశంలో అత్యంత ధనిక మునిసిపల్ కార్పొరేషన్ ఏదో మీకు తెలుసా? దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ ఎంత? ఈ రెండు ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్ బడ్జెట్. ఇది దేశంలోని దాదాపు 8 రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువ. అయితే, కేంద్ర బడ్జెట్ తర్వాత…

Read More
బండికి పెట్రోల్ కొట్టించాడు.. కిక్ కొట్టగానే ఊహించని సీన్

బండికి పెట్రోల్ కొట్టించాడు.. కిక్ కొట్టగానే ఊహించని సీన్

అక్కడ పని పూర్తి చేసుకొని తిరిగి తన గ్రామానికి బయలుదేరే క్రమంలో ఆముదాలవలస గేటు పెట్రోల్ బంకు వద్ద వంద రూపాయిలతో పెట్రోల్ కొట్టించాడు. అనంతరం బైక్‌ను స్టార్ట్ చేసే క్రమంలో సెల్ఫ్ ప్రెస్ చేయగా బైక్ స్టార్ట్ కాలేదు. దాంతో బైక్‌ను కాస్త ముందుకు తీసుకువెళ్లి కిక్ కొట్టి స్టార్ట్ చేయగా ఒక్కసారిగా పెట్రోల్ ట్యాంక్ వద్ద మంటలు చెలరేగాయి. అక్కడే బైక్‌కి సైడ్ స్టాండ్ వేసి భయంతో భార్యాభర్తలు పక్కకు పరుగులు పెట్టారు. వెంటనే…

Read More
Video: ట్రోఫీ విజేతలకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. వారే మా బ్యాక్ బోన్ అంటోన్న త్రిష, దిృతి

Video: ట్రోఫీ విజేతలకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. వారే మా బ్యాక్ బోన్ అంటోన్న త్రిష, దిృతి

ICC Womens U19 T20 World Cup Champions: కౌలాలంపూర్‌లో జరిగిన ఐసిసి మహిళల U19 టీ20 ప్రపంచ కప్ నుంచి విజయవంతంగా తిరిగి వచ్చిన భారత మహిళల అండర్-19 క్రికెట్ జట్టుకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టోర్నమెంట్‌ను గెలుచుకున్న భారత జట్టు.. మంగళవారం ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారీ సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్న అభిమానులు…..

Read More
మీరేం పోలీసులు అయ్యా.. దొంగను పట్టిస్తే.. వదిలి వెళ్లిపోయారు.. ఖాకీల నిర్లక్ష్యంపై కార్మికుల ఆవేదన

మీరేం పోలీసులు అయ్యా.. దొంగను పట్టిస్తే.. వదిలి వెళ్లిపోయారు.. ఖాకీల నిర్లక్ష్యంపై కార్మికుల ఆవేదన

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ సిమెంట్ పలకల తయారీ పరిశ్రమలో అర్ధరాత్రి సెల్ ఫోన్ దొంగలు బీభత్సం సృష్టించారు..ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు దొంగలు వచ్చి అందులో మూడు సెల్ ఫోన్ లు ఎత్తుకెళ్లారు..ఈ దొంగలను అతి కష్టం పైన పట్టుకునే ప్రయత్నం చేశారు కార్మికులు..అందులో భాగంగా ఇద్దరు దొంగలు పారీపోగా ఒక దొంగ కార్మికుల చేతికి చిక్కాడు..సరే దొంగ దొరికాడు కదా అని, ఈ విషయాన్ని హత్నూర పోలీసులకు సమాచారం…

Read More
అంత్యక్రియల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేయాలని డిమాండ్‌!

అంత్యక్రియల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేయాలని డిమాండ్‌!

తండ్రి అంత్యక్రియల కోసం కుమారులు ఘర్షణ పడ్డారు. మృతదేహాన్ని విభజించాలని డిమాండ్ చేశారు. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ జిల్లాలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. ఇద్దరు కుమారుల మధ్య తండ్రి అంత్యక్రియల విషయంలో వివాదం నెలకొంది. ఇద్దరు సోదరులు తమ తండ్రిని దహనం చేయాలనుకున్నారు. వారిద్దలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరు. చివరకు ఈ వివాదం ఎంతవరకు వెళ్లిదంటే..అన్నాదమ్ములిద్దరు తండ్రి శరీరాన్ని రెండు భాగాలుగా విభజించుకుని అంత్యక్రియలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు….

Read More
బాబోయ్.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు.. దీని ధరతో 12 ప్రపంచస్థాయి లగ్జరీ కార్లు కొనొచ్చట

బాబోయ్.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు.. దీని ధరతో 12 ప్రపంచస్థాయి లగ్జరీ కార్లు కొనొచ్చట

బ్రెజిల్‌లో ‘వియాటినా-19’ అనే నెల్లూరు జాతి ఆవు రికార్డు స్థాయిలో వేలం వేసింది. అవును ఒక ఆవు ధర డజనుకు పైగా ప్రపంచ స్థాయి లగ్జరీ కార్లకు సమానం. ఇది మీకు షాక్ అనిపించినా..నెల్లూరు జాతి ఆవు ‘వియాటినా-19’ బ్రెజిల్‌లో ఇటీవల 4.8 మిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ. 35 కోట్లు వేలం వేసింది. ‘వియాటినా-19’ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డు సృష్టించింది. భారతదేశం నుండి బ్రెజిల్ వరకు సాగిన ఈ ఆవు ప్రయాణం…

Read More
Gold price today : అందనంత ఎత్తుకు పసిడి… తెలుగు రాష్ట్రాల్లో రూ. 84వేలు దాటేసిన బంగారం..! ఇక వెండి ధరలు చూస్తే..

Gold price today : అందనంత ఎత్తుకు పసిడి… తెలుగు రాష్ట్రాల్లో రూ. 84వేలు దాటేసిన బంగారం..! ఇక వెండి ధరలు చూస్తే..

Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతూ పోతున్నాయి. ఆకాశమే హద్దుగా పసిడి ధరలు దూసుకెళ్తున్నాయి. గోల్డ్‌ ధర ఏకంగా లక్షకు చేరువవుతోంది. దీంతో అటు పసిడి ప్రియులకు కొనాలంటే భగ్గుమంటున్న ధరలతో చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్‌ రేట్స్‌ ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్‌ ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిస్థితులే అంటున్నారు…

Read More
Horoscope Today: వారి ఆదాయానికి లోటుండదు.. 12 రాశుల వారికి మంగళవారం నాటి దినఫలాలు

Horoscope Today: వారి ఆదాయానికి లోటుండదు.. 12 రాశుల వారికి మంగళవారం నాటి దినఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 04, 2025): మేష రాశివారికి ధన స్థానంలో గురు గ్రహ సంచారం వల్ల కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవడంతో పాటు, ఆదాయం బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. సింహ రాశివారికి సప్తమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల పనిభారం ఎక్కువగా ఉండడం, అదనపు బాధ్యతలు మీద పడడం, అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందకపోవడం వంటివి…

Read More