
TOP 9 ET News: OTTలో దుమ్మురేపుతున్న పుష్ప 2! | త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ కార్తికేయుడిగా.. బన్నీ!
ఓటీటీ ఫీల్డ్‌లోనూ రికార్డ్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు. తన మాటలతోనే కాదు.. తన మేకింగ్‌తోనూ.. టేకింగ్‌తోనూ మ్యాజిక్ చేసే త్రివిక్రమ్ ఇప్పుడు పాన్ ఇండియా ఫీల్డ్‌లోకి దిగబోతున్నాడు. అందుకోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పెయిరప్ అయ్యాడు. మైథలాజికల్ జానర్లో భారీ బడ్జెట్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ను దేవుడిగా.. కార్తికేయుడిగా త్రివిక్రమ్ చూపించబోతున్నాడని… గాడ్ ఆఫ్ వార్‌గా…..