
Ajith Kumar: గుండు కొట్టించుకుని న్యూ లుక్ లో హీరో అజిత్.. షాక్ లో ఫ్యాన్స్.. వీడియో ఇదిగో
ఓవైపు సినిమాలు.. మరోవైపు కారు రేసులతో బిజి బిజీగా గడుపుతున్నారు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ . ఈ ఏడాది అతను నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. విదాయుమిర్చి యావరేజ్ గా ఆడినా గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ మధ్యలోనే వివిధ దేశాల్లో జరిగిన కార్ రేసింగ్ పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటాడు అజిత్. వీటికి తోడు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసిన పద్మ…