
సీఎం మనవరాలు.. అందంలో అప్సరస.. కానీ హిట్స్ కోసం అవస్థలు.. ఎవరో తెలుసా.?
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చారు. సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వారు అవకాశాలు అయితే అందుకుంటున్నారు కానీ సక్సెస్ లు మాత్రం అంత ఈజీగా దక్కించుకోలేకపోతున్నారు. కొంతమంది మాత్రం తమ ప్రతిభతో, నటనతో ప్రేక్షకులను అలరిస్తూ.. తమకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంటున్నారు. అయితే సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. కానీ రాజకీయ నాయకుల ఫ్యామిలీస్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా…