
Hot or Cold Milk: పిల్లలకు పాలు ఏ టైమ్‌లో ఎలాంటి పాలు పట్టిస్తే మంచిదంటే..
పిల్లలు ఆరోగ్యంగా బలంగా ఉండాలని పేరెంట్స్ కోరుకుంటారు. ఇతర పిల్లల కంటే బొద్దుగా ఉండాలని, అన్నింట్లో యాక్టీవ్‌గా ఉండాలని అనుకుంటారు. పిల్లలు ఇలా ఉండాలంటే వారికి ఎలాంటి ఆహారం ఇస్తున్నామన్నది చాలా ముఖ్యం. ఆహారం అందించే విషయంలో పాలు చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచీ పిల్లలకు ఎక్కువగా పాలే అందిస్తూ ఉంటాం. పాలు తాగడం వల్ల పిల్లల ఎముకలు, కండరాలు బలంగా తయారవుతుంది. కింద పడినా.. త్వరగా విరిగిపోకుండా ఉంటాయి. పిల్లలకు సరైన సమయంలో పాలు అందిస్తేనే…