
Nutmeg Water: మీరూ మైగ్రేన్‌తో బాధపడుతున్నారా..? ఉదయాన్నే పరగడుపున దీన్ని నీళ్లలో చిటికెడు కలిపి గ్లాసుడు తాగితే..
జాజికాయ గురించి చాలా మంది వినే ఉంటారు. దీనిని సాధారణంగా వివిధ రకాల ఆహారాల తయారీలో ఉపయోగిస్తుంటారు. అంతే కాకుండా ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. జాజికాయలో పోషకాలు పుష్కలంగా ఉన్నందున దీని వినియోగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్ అధిక మోతాదులో ఉంటాయి. అలాగే జాజికాయ పొడి కలిపిన నీరు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జాజికాయ పొడిని నీటిలో కలిపి…