
Champions Trophy: సమస్యల వలయంలో భారత జట్టు.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే బిగ్ షాక్
Team India Players Injury Before Champions trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించారు. చాలా కాలం తర్వాత మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా మళ్లీ వన్డే జట్టులోకి వచ్చారు. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులో ఉన్నారు. అయితే, ఈ నలుగురు ఆటగాళ్లు గత కొన్ని నెలలుగా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. వీరంతా ఛాంపియన్స్ ట్రోఫీలోని ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడటం దాదాపు ఖాయం. కానీ, వారి ఫిట్‌నెస్‌పై అతి విశ్వాసం వ్యక్తం…