Weekly Horoscope: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ధన స్థానంలో రాశ్యధిపతి శనితో శుక్రుడు కలవడం, పంచమంలో గురువు సంచారం, తృతీయ స్థానంలో రాహువు వల్ల ఈ రాశివారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల, ప్రయత్నాల వల్ల బాగా లాభం ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సప్తమంలో కుజ సంచారం వల్ల ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా…

Read More
Ranji Trophy: కోహ్లీ, రాహుల్ పరిస్థితిని బట్టబయలు చేసిన తాజా నివేదిక

Ranji Trophy: కోహ్లీ, రాహుల్ పరిస్థితిని బట్టబయలు చేసిన తాజా నివేదిక

భారత సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తమ రాష్ట్ర జట్టుల తరఫున రంజీ ట్రోఫీ 2024-25 పోటీలలో పాల్గొనడం లేదు. గాయాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, వారు BCCI వైద్య సిబ్బందికి తమ స్థితిని తెలియజేశారని ఓ నివేదిక పేర్కొంది. విరాట్ కోహ్లీ మెడ నొప్పి కారణంగా ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. కేఎల్ రాహుల్ మోచేయి గాయం కారణంగా పంజాబ్‌తో కర్ణాటక మధ్య జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు దూరంగా ఉంటాడు. జనవరి…

Read More
Ramya Pasupileti: అందాలతో గత్తరలేపుతోన్న క్రేజీ బ్యూటీ.. రమ్య లేటెస్ట్ పిక్స్ చూడాల్సిందే

Ramya Pasupileti: అందాలతో గత్తరలేపుతోన్న క్రేజీ బ్యూటీ.. రమ్య లేటెస్ట్ పిక్స్ చూడాల్సిందే

టాలీవుడ్‌లో కొత్త కొత్త అందాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు తమ అందాలతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ కూడా తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఆమె రమ్య పసుపులేటి.  చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ.. రీసెంట్ గా ఓ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకుంది. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం ఆమె సొంతం.. ఇప్పటికే కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుంది ఈ…

Read More
ఆ దర్శకుడు నన్ను పొట్టిబట్టలు వేసుకోమన్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

ఆ దర్శకుడు నన్ను పొట్టిబట్టలు వేసుకోమన్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం.  ఈ ఈ రంగుల లోకంలో ఎదగాలని తామంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది హీరోయిన్స్ కలలు కంటుంటారు. కాగా కొంతమందికి అవకాశాలు వస్తే మరికొంతమంది అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అవకాశాల కోసం ఎదురుచూసే వారిని లోబరుచుకోవడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే కాదు హీరోయిన్స్ గా మారిన తర్వాత కూడా కొంతమంది లైంగిక వేధింపులకు గురైన వారు కూడా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది…

Read More
Telangana: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. అగ్ర నేత బడే చొక్కారావు మృతి

Telangana: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. అగ్ర నేత బడే చొక్కారావు మృతి

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన  ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ మావోయిస్టు పార్టీ కీలక నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. ఆయనతో పాటు మరో 18 మంది మావోయిస్టులు కూడా మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా మావోయిస్టు పార్టీనే ధృవీకరించింది. ఎన్నో ఏళ్లుగా దామోదర్ పోలీసుల హిట్ లిస్టులో ఉన్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు ఆ చాలా యాక్టీవ్‌గా పనిచేశారు. 6 నెలల క్రితమే రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన చొక్కారావుపై ఛత్తీస్‌గఢ్‌లో…

Read More
Bones Health: ఎముకల్ని ఉక్కులా మార్చే సూపర్ హెల్త్ ఫుడ్స్.. డోంట్ మిస్!

Bones Health: ఎముకల్ని ఉక్కులా మార్చే సూపర్ హెల్త్ ఫుడ్స్.. డోంట్ మిస్!

శరీరం స్పీడుగా పని చేయాలంటే ముందుగా హెల్ప్ చేసేవి ఎముకలే. బోన్స్ బలంగా, దృఢంగా ఉంటేనే శరీరం కూడా పనికి సహకరిస్తుంది. ఎముకలు బలంగా ఉండాలంటే.. క్యాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం, ఫాస్పరస్ అనేవి చాలా అవసరం. ఇవి శరీరంలో సరైన మోతాదులో ఉంటేనే ఎముకలు హెల్దీగా ఉంటాయి. ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో పాల ఉత్పత్తులు తీసుకోవాలి. వీటిల్లో తగినంత మోతాదులో క్యాల్షియం అందుతుంది. ఇవి ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. అదే…

Read More
Allu Ayaan: అయాన్ భాయ్ భోల్తే..! అల్లు అర్జున్ కొడుకు అదరగొడుతున్నాడా..

Allu Ayaan: అయాన్ భాయ్ భోల్తే..! అల్లు అర్జున్ కొడుకు అదరగొడుతున్నాడా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా ఇండియన్ షేక్ చేసింది. ఏకంగా రూ. 18వందల కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమాకు ప్రేక్షకులను బ్రహ్మరధం పడుతున్నారు. పుష్ప రాజ్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అవుతుంది….

Read More
Video: ఇది నిజమేనా.. రోహిత్, హార్దిక్‌ల వీడియో చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే.. అర్థరాత్రి ముంబైలో ఏం చేశారంటే?

Video: ఇది నిజమేనా.. రోహిత్, హార్దిక్‌ల వీడియో చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే.. అర్థరాత్రి ముంబైలో ఏం చేశారంటే?

Rohit Sharma And Hardik Pandya: గతంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మధ్య పరిస్థితులు సరిగా లేవనే వార్తలు వచ్చాయి. ఐపీఎల్ 2024లో కెప్టెన్‌గా అవతరించిన రోహిత్ శర్మతో పాండ్యా వ్యవహరించిన తీరు దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ IPL 2024 ప్రారంభానికి ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీని ఇచ్చింది. ముంబై…

Read More
విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఇక లేనట్లే.. అయితే స్టోరీ అంతటితో ముగియలేదు..!

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఇక లేనట్లే.. అయితే స్టోరీ అంతటితో ముగియలేదు..!

ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ అంశంగా మారిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ – RINL) ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ సంస్థను పునరుద్ధరించేందుకు ఉద్దీపన ప్యాకేజిని ప్రకటించడంపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దాదాపు రూ. 35 వేల రుణభారం, నష్టాలతో సతమతమవుతున్న ఈ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్ల ప్యాకేటీ కేటాయించింది. ఈ మొత్తం సరిపోదని, ఇది మొదటి ప్యాకేజి మాత్రమేనని కేంద్ర…

Read More
Dreams: కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అయితే మీ లైఫ్‌లో జరిగేది ఇదే

Dreams: కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అయితే మీ లైఫ్‌లో జరిగేది ఇదే

మీరు మీ కలలో ఎద్దుల బండిని చూస్తే, జీవితంలో కార్యకలాపాలన్ని నెమ్మదిగా సాగుతున్నాయని అర్ధం. ఇది భవిష్యత్తులో వైఫల్యాలను కూడా సూచిస్తుంది. అలాగే మీరు దట్టమైన చీకటి మేఘాలను చూస్తే, అది దురదృష్టానికి చిహ్నం. Source link

Read More