
అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల దాడి!
తమ దేశంలోని అణు కేంద్రాలను టార్గెట్‌గా చేసుకొని అమెరికా చేసిన దాడులకు ఇరాన్ ప్రతికార దాడులు మొదటు పెట్టింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్న టెహ్రాన్ మిసైళ్లు క్షిపణులతో దాడులకు దిగింది. ఖతార్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ టీవీ అధికారికంగా వెల్లడించింది. అమెరికాపై ఇరాన్ ప్రతికార దాడులను ప్రారంభించింది. దోహాలోని అమెరికా స్థావరంపై ఇరాన్ 6 మిస్సైళ్లతో దాడులకు పాల్పడింది. అయితే…