
Carrot for Skin Glow: క్యారెట్‌ని ఇలా వాడారంటే ముఖం వెలిగిపోవాల్సిందే..
క్యారెట్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. క్యారెట్ తింటే శరీరం కూడా హెల్దీగా ఉంటుంది. క్యారెట్‌తో అందాన్ని కూడా పెంచుకోవచ్చు. సాధారణంగా క్యారెట్‌తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే చర్మ అందం కూడా పెరుగుతుంది. క్లియర్ స్కిన్ కోసం క్యారెట్‌ని పేస్టులా చేసి రసం తీసుకోవాలి. ఇందులో కొద్దిగా తేనె, నిమ్మ రసం కలిపి ముఖానికి పట్టిస్తే చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్…