
కేజీఎఫ్ తరహాలో మరో మూవీ.. హీరో ఎవరంటే?
కేజీఎఫ్… ఇప్పుడు ఈ పేరు నేషనల్ లెవల్‌లో పాపులర్. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్‌గా పరిచయం అయిన ఈ పేరును ఇప్పుడు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు మన మేకర్స్. సూపర్ హిట్ అయిన ఈ బ్యాక్ డ్రాప్‌లో మళ్లీ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. యష్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది….