
PSL: ఉదయం రిటైర్మెంట్.. సాయంత్రం వెనక్కి.. కొన్ని గంటల్లోనే షాకిచ్చిన పాక్ ప్లేయర్
Pakistan Pacer Ihsanullah: కొన్ని గంటల క్రితం, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఇహ్సానుల్లా పాకిస్తాన్ ప్రసిద్ధ టీ-20 లీగ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఇకపై పీఎస్‌ఎల్‌లో నేను కనిపించను అని చెప్పాడు. అయితే, కొన్ని గంటల తర్వాత, ఇహ్సానుల్లా తన ప్రకటనను ఉపసంహరించుకున్నాడు. రిటైర్మెంట్ నిర్ణయం తర్వాత ఫాస్ట్ బౌలర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. పీఎస్‌ఎల్ నుంచి రిటైర్మెంట్‌తో పాటు, అతను ఈ లీగ్‌ను బహిష్కరించడం గురించి కూడా మాట్లాడాడు….