
Paneer Gulab Jam: ఎప్పుడూ చేసే గులాబ్ జామ్ కాకుండా ఈ సారి పన్నీర్‌తో చేయండి..
ఇంట్లో ఎలాంటి స్పెషల్స్ అయినా స్వీట్స్ ముందుగా చేస్తూ ఉంటారు. వాటిల్లో గులాబ్ జామ్ కూడా ఉంటుంది. గులాబ్ జామ్ అంటే పిల్లలకు బాగా ఇష్టం. తియ్యగా ఉంటుంది కాబట్టి.. ఒకదాని తర్వాత మరొకటి లాగించేస్తారు. ఎప్పుడూ చేసే గులాబ్ జామూన్ కాకుండా.. ఈ సారి వెరైటీగా పన్నీర్‌తో చేయండి. చాలా రుచిగా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ డిష్ డ్రై చేయండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్ట పడి మరీ ఈ…