
చెల్లెలిని వేధిస్తున్నాడని మందలించడానికి వెళ్లిన యువకుడు.. ఇంతలోనే అనుకోని ఘటన!
బీహార్‌లోని కతిహార్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ పోకిరి యువకుడు మరో యువకుడిని కొట్టి చంపాడు. మృతుడి సోదరిని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, నిందితుడు వేధించేవాడు. దీంతో అతన్ని మందలించడానికి వెళ్ళాడు. అంతే, ఆగ్రహించిన నిందితులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దుర్గ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు దుర్గా కుమార్ శర్మగా గుర్తించారు. సమాచారం అందుకున్న…