
Relationship Tips: మీ భాగస్వామిలో ఈ మార్పులు కనిపిస్తే.. మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్ధం అట.. అవి ఏమిటంటే..
సంబంధాలు చాలా సున్నితమైనవి. ఏదైనా సంబంధాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధం అందంగా సాగిపోవాలంటే.. నీతి నిజాయతీగా సాగిపోవాలి. అయితే కొన్నిసార్లు జీవిత భాగస్వామి మరొక వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారు. అప్పుడు జీవిత భాగస్వామి వైఖరి, ప్రవర్తన కారణంగా సంబంధం నాశనం అవుతుంది. అప్పుడు దంపతుల మధ్య వివాదాలు మొదలవుతాయి. భార్యాభర్తల బంధం తెగిపోవడానికి ఇదే ప్రధాన కారణం. కనుక వైవాహిక జీవితంలో తమ భాగస్వామి తమని మోసం చేస్తున్నాడో లేదో తెలుసుకోవాలంటే…..