
Jan Aushadhi: అమ్మకాల్లో జనఔషధి అవుట్‌లెట్‌ల రికార్డు.. రూ.1255 కోట్ల మేర అమ్మకాలు
తక్కువ ధరలకే మందులు అందుబాటులో ఉండే జనఔషధి కేంద్రాలు ప్రజలను బాగా ఆకర్షించాయి. అమ్మకాల్లో ప్రత్యేక రికార్డులను సృష్టిస్తుంది. జన ఔషధి అవుట్‌లెట్‌ల ద్వారా ఔషధాల విక్రయం రూ. 1,255 కోట్ల మార్కును అధిగమించిందని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో ఫార్మాస్యూటికల్స్ శాఖ ఆధ్వర్యంలోని ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఎంబీఐ) విక్రయాలు నవంబర్ చివరి వరకు రూ. 1,255 కోట్లుగా…