
Hyderabad: 6 గంటల్లోనే.. రూ.48 లక్షల రికవరీ – నిందితుడి ఎవరో తెలిస్తే అవాక్కు
హైదరాబాద్ బేగంపేట పరిధిలోని సన్ స్టీల్ దుకాణంలో రెండు రోజుల క్రితం భారీ చోరీ జరిగింది. దుకాణం లాకర్‌లోని 48లక్షలు ఎత్తుకెళ్లారని యజమాని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బేగంపేట పోలీసులు. ఈ ఘటనను ఛాలెంజ్‌గా తీసుకున్న బేగంపేట పోలీసులు.. చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దొంగతనం జరిగిన ఆరు గంటల్లోనే చోరీకి పాల్పడిన దొంగను అరెస్టు చేశారు. గతంలో దుకాణంలో పనిచేసిన గిరిధర్‌సింగ్‌ను దొంగగా తేల్చారు. లాకర్‌లోని…