
BSNL Plan: మతిపోగొట్టే ప్లాన్.. రూ.321కే ఏడాది వ్యాలిడిటీ.. ఉచిత కాల్స్, డేటా.. షరతులు వర్తిస్తాయ్.. ఎవరికో తెలుసా?
ప్రైవేట్ టెలికాం కంపెనీల ఖరీదైన రీఛార్జ్‌తో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ ధరల కోసం చూస్తున్న వారు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు వెళ్తున్నారు. ప్రభుత్వ టెలికాం సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అనేక చౌక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లలో డేటా, కాలింగ్‌తో పాటు, దీర్ఘ కాల వ్యాలిడిటీ ప్రయోజనం కూడా ఉంది. అత్యంత చౌకైన ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఇందులో కంపెనీ ఒక సంవత్సరం చెల్లుబాటుతో పాటు డేటా, కాలింగ్‌ను అందిస్తోంది….