
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. PF ATM కార్డ్, యాప్!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ భారతదేశంలో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగుల పేరిట ఖాతాలను నిర్వహిస్తుంది. ఈ ఖాతాల్లోని ఉద్యోగుల నెలవారీ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని మినహాయించి జమ చేస్తారు. పీఎఫ్ ఖాతాలో జమ అయిన డబ్బును ఉద్యోగులు తమ పెళ్లి, చదువు, ఇంటి నిర్మాణం తదితర అవసరాలకు వినియోగించుకోవచ్చు. EPFO వినియోగదారులు తమ పీఎఫ్ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే, వారు ఈపీఎఫ్ వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసి డబ్బు వచ్చే వరకు…