చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!

చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!

భూమి లోపల టెక్టానిక్‌ ప్లేట్ల కదలికల వల్ల ఆఫ్రికా ఖండం చీలిపోయి అక్కడ కొత్తగా మరో సముద్రం ఏర్పడబోతున్నదని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. రానున్న కోటి సంవత్సరాల్లో ఈ ప్రక్రియ జరిగి భూగోళంపై ఆరవ మహాసముద్రం ఆవిర్భవించే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం భూగోళంలో దాదాపు మూడొంతుల భాగం నీటితో కప్పిఉంది. ఇది అట్లాంటిక్‌, పసిఫిక్‌, హిందూ, ఆర్కిటిక్‌, దక్షిణ మహా సముద్రాలుగా డివైడ్ అయి ఉంది. అయితే ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా నుంచి మొజాంబిక్‌ వరకు…

Read More
Thati Bellam Health Benefits: తమాషా కాదు.. తాటి బెల్లంలో పోషకాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..!

Thati Bellam Health Benefits: తమాషా కాదు.. తాటి బెల్లంలో పోషకాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..!

తాటి బెల్లంలో ఐరన్, మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. తాటి బెల్లం తరచూ తీసుకోవటం వల్ల కాల్షియం, పొటాషియం పెరిగి ఎముకలు బలంగా తయారవుతాయి. నెలసరి, అధిక బరువు సమస్యలకు కూడా తాటి బెల్లం సహాయపడుతుంది. చక్కెరతో పోలిస్తే తాటిబెల్లంలో ఖనిజ లవణాలు 60 శాతం ఎక్కువ. టీ, కాపీ, పండ్ల రసాలలో తాటి బెల్లాన్ని వినియోగించవచ్చు. Source link

Read More
Watch: మరీ లక్షల్లో ఏంటి గురూ..! ఈ సింగిల్‌ టోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..!

Watch: మరీ లక్షల్లో ఏంటి గురూ..! ఈ సింగిల్‌ టోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..!

వైరల్‌ వీడియో సూరత్‌లోని ఒక వీధి వ్యాపారికి సంబంధించినదిగా తెలిసింది. అతను అవోకాడోను ఉపయోగించి ఇలాంటి ఖరీదైన టోస్ట్‌ తయారు చేశాడు. ఇక్కడ ఉపయోగిస్తున్న అవకాడో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. విటమిన్ సి, ఇ, కె, పొటాషియం, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి అవసరమైన పోషకాలు అవకాడోలో పుష్కలంగా ఉంటాయి. అవకాడో తినడం వల్ల ఎల్‌డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి , హెచ్‌డిఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో…

Read More
వామ్మో.. మాయదారి యూరినరీ బ్లాడర్ స్టోన్‌తో క్యాన్సర్ వస్తోందా..? నిపుణులు ఏమంటున్నారంటే

వామ్మో.. మాయదారి యూరినరీ బ్లాడర్ స్టోన్‌తో క్యాన్సర్ వస్తోందా..? నిపుణులు ఏమంటున్నారంటే

మూత్రాశయంలో రాళ్లు ఉండటం సాధారణ వ్యాధి. అయితే ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా కలిగిస్తుందని మీకు తెలుసా? నిపుణుల అభిప్రాయం ప్రకారం కిడ్నీలో రాళ్లు ఎక్కువ కాలం ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలోని ఆ భాగంలో విషపూరిత వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు రాళ్లు ఏర్పడతాయి. ఈ కారణంగానే మూత్రాశయంలో రాళ్లు వస్తుంటాయి. ఇక్కడ రాళ్లు ఉండటం ఇప్పటికే తీవ్రమైన సమస్య అయితే, దాని నుండి క్యాన్సర్ రావడం మరింత ప్రమాదకరం. ఇది…

Read More
Video: కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్.. మీమ్స్‌తో రచ్చ చేస్తోన్న ఫ్యాన్స్

Video: కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్.. మీమ్స్‌తో రచ్చ చేస్తోన్న ఫ్యాన్స్

Siraj Dismissed Konstas, Head: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఐదవ, చివరి టెస్ట్‌లో తొలి రోజు నుంచే హై డ్రామా మొదలైంది. ఈ క్రమంలో 2వ రోజు మహ్మద్ సిరాజ్ వేసిన 12వ ఓవర్ చర్చనీయాంశంగా మారింది. ఈ హైదరాబాదీ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మద్దతునిచ్చే క్రమంలో భారత జట్టుకు తలనొప్పిగా మారే ఇద్దరు బ్యాటర్లను ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. దీంతో మైదానంలో కాదు, సోషల్ మీడియాలోనూ సిరాజ్…

Read More
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 4, 2025): మేష రాశి వారికి కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది.  మిథున రాశి వారికి ఆదాయపరంగా రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోయే అవకాశముంది. అదే సమయంలో వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం…

Read More
Data Protection: డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్.. నిబంధనలపై ప్రజాభిప్రాయ సేకరణ

Data Protection: డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్.. నిబంధనలపై ప్రజాభిప్రాయ సేకరణ

కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఆగస్ట్ 2023లో పార్లమెంట్‌లో ఈ చట్టం ఆమోదం పొందినప్పటికీ చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం MyGov పోర్టల్ ద్వారా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా నిబంధనలపై ప్రజాభిప్రాయాన్ని కోరింది. వ్యక్తులకు డేటా విశ్వసనీయత ద్వారా నోటీసు, సమ్మతి నిర్వాహకుని నమోదు, బాధ్యతలు, పిల్లల వ్యక్తిగత డేటా…

Read More
Cricket:క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. ఆస్పత్రికి తరలింపు.. వీడియోలు వైరల్

Cricket:క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. ఆస్పత్రికి తరలింపు.. వీడియోలు వైరల్

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2025లో భ‌యాన‌క సంఘ‌ట‌న చోటు చేసుకుంది. శుక్రవారం (జనవరి 3)న టోర్నమెంట్‌లోని ఏడవ మ్యాచ్ దర్బార్ రాజ్‌షాహి, చిట్టగాంగ్ కింగ్స్ జంట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో దర్బార్‌ రాజ్‌షాహీ జట్టు షబ్బీర్‌ హొస్సేన్‌, షఫీవుల్‌ ఇస్లామ్‌ క్యాచ్‌ తీసుకుంటుండగా పరస్పరం ఢీకొన్నారు. దీంతో షబ్బీర్ తీవ్రంగా గాయపడ్డాడు. కాసేపు కదల్లేకపోయాడు. ఫిజియో వెంటనే రంగంలోకి దిగి పరిస్థితి పరిశీలించారు. గాయం తీవ్రత చూసి వెంటనే స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లారు….

Read More
Divya Arundati: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్.. వరుడు ఎవరంటే?

Divya Arundati: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్.. వరుడు ఎవరంటే?

అరుంధతి మూవీలో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి నంది అవార్డు సొంతం చేసుకున్న దివ్య నగేశ్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా ఆమె నిశ్చితార్థం తన సహ నటుడు, కొరియోగ్రాఫర్ అజి కుమార్‌తో గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం దివ్య, అజి కుమార్ ల నిశ్చితార్థం ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయ జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా దివ్య,…

Read More
Tollywood: ఆ స్టార్ హీరో నన్ను వాడుకుని వదిలేశాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..

Tollywood: ఆ స్టార్ హీరో నన్ను వాడుకుని వదిలేశాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగా తనకంటూ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో వార్తలు వినిపించాయి. గతంలో ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆమె మరెవరో కాదు. బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి. ప్రస్తుతం ఆమె వయసు 49 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ…

Read More