
Nayanthara: ప్రైవేట్ జెట్ ఉన్న ఏకైక హీరోయిన్.. నయనతార ఆస్తులు తెలిస్తే గుండె గుభేల్..
సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ నయనతార. విభిన్నమైన సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళంలో అనేక హిట్స్ అందుకున్న నయన్… కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. షారుఖ్ ఖాన్ సరసన జవాన్ మూవీతో అక్కడ సైతం భారీ విజయాన్ని అందుకుంది. ఈరోజు (నవంబర్ 19) నయనతార పుట్టినరోజు. ఈ సందర్భంగా నయన్ గురించి ఈ విషయాలు తెలుసుకుందామా. 2003లో మనసునక్కరే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది…