
IPL 2025: కొత్త టెక్నాలజీతో IPL.. ఈ సారి ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ మాములుగా ఉండదు!
సాంకేతికత IPL అభిమాన అనుభవాన్ని పూర్తిగా మారుస్తోంది. స్మార్ట్ స్టేడియాలు ఇప్పుడు ప్రేక్షకులకు మరింత అనుభూతిని అందిస్తున్నాయి. స్టేడియాల్లో ఉన్న ఆధునిక Wi-Fi నెట్‌వర్క్‌లు, ఇంటరాక్టివ్ స్క్రీన్‌లు అభిమానులను ప్రత్యక్ష ప్రసారాలకు మరింత దగ్గరగా తీసుకువస్తున్నాయి. ప్రతి బంతికి నిమిషనిమిషం విశ్లేషణ అందించడమే కాకుండా, పెద్ద స్క్రీన్‌లపై రియల్ టైం పోలింగ్ వంటి ఫీచర్‌లు ఆటను మరింత ఆసక్తికరంగా మార్చాయి. వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) వంటి కొత్త పద్ధతుల్లో క్రీడా ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి….