
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (డిసెంబర్ 28, 2024): మేష రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని ప్రత్యేక బాధ్యతలు మీద…