
IND vs AUS: ఐపీఎల్ వద్దంటే ఊరుకుంటానా.. ఎంసీజీ సాక్షిగా సచిన్ రికార్డ్ బ్రేక్ చేసేశాడుగా
Steve Smith Brake Sachin Tendulkar’s Century Record: భారత్‌పై స్టీవ్ స్మిత్ డేంజరస్ బ్యాటింగ్ కొనసాగుతోంది. గబ్బా తర్వాత మెల్‌బోర్న్ టెస్టులోనూ సెంచరీ సాధించి, మరోసారి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇది అతని కెరీర్‌లో 34వ సెంచరీ కాగా భారత్‌పై 11వ సెంచరీ. ఈ సెంచరీతో స్మిత్ మెల్‌బోర్న్‌లో రికార్డులు సృష్టించాడు. భారత్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. భారత్‌పై 55 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 10 సెంచరీలు చేసిన జో రూట్ రికార్డును స్మిత్…