
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం.. ప్రమాద సమయంలో ఫ్లైట్‌లో 72 మంది ప్రయాణికులు
కజకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరగింది. అజర్‌బైజాన్ నుంచి రష్యా వెళ్తున్న ఓ విమానం కుప్పకూలింది. విమానంలో దాదాపు 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి రష్యాలోని చెచ్న్యా రాజధాని గ్రోజ్నీకి విమానం వెళుతోంది. పక్షుల గుంపును ఢీకొనడంతో విమానం దెబ్బతింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే క్రమంలో రన్‌వేపై ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన విమానం అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందినదిగా అధికారులు ప్రకటించారు. కూలిపోయిన విమానంలో 62 మంది…