
CNG: మీరు సీఎన్‌జీ వాహనాలను నడుపుతున్నారా? ఇవి గుర్తించుకోండి!
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జైపూర్-అజ్మీర్ హైవేపై ఎల్‌పీజీ ట్యాంకర్‌ను సీఎన్‌జీ ట్రక్కు ఢీకొట్టింది. దీని తర్వాత అనేక వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొన్నాయి. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పెట్రోల్‌బంకు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురి మరణించారు. 35 మందికి పైగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించని విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం…..